ఇకపోతే ఈ కూలర్లో 100 లీటర్ కెపాసిటీ, 3 సైడ్ హనీకంబ్ ప్యాడ్స్, పవర్ఫుల్ మోటార్, డస్ట్ ఫిల్టర్, వాటర్ లెవెల్ ఇండికేటర్, మల్టీ స్టేజ్ ఎయిర్ ఫ్యూరిఫికేషన్, తక్కువ పవర్ వినియోగం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కూలర్ బరువు 16.5 కేజీలు ఉంటుంది. కూలర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు.