ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలో ఎల్ఈడీ అల్ట్రా హెచ్డీ 4కే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 2 హెచ్డీఎంఐ పోర్టులు, 2 యూఎస్బీ పోర్టులు, వైఫై, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 30 వాట్ స్పీకర్, డాల్బే ఆటమ్స్, ఏ ప్లస్ గ్రేడ్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, హాట్స్టాట్ వంటి యాప్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ టీవీలో ఫీచర్లు అదిరిపోయాయ్ అని చెప్పుకోవచ్చు.