హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Audi e-Rikshaw: ఆడి కార్లు మర్చిపోండి... ఆడి ఇ-రిక్షాలు వచ్చేస్తున్నాయి (Photos)

Audi e-Rikshaw: ఆడి కార్లు మర్చిపోండి... ఆడి ఇ-రిక్షాలు వచ్చేస్తున్నాయి (Photos)

Audi e-Rikshaw | ఆడి ... లగ్జరీ కార్ మార్కెట్లో పేరున్న బ్రాండ్. లగ్జరీ కార్ కొనాలనుకునేవారు ఆడి కార్ గురించి ఆలోచిస్తుంటారు. ఈ లగ్జరీ కార్ బ్రాండ్ ఇప్పుడు ఇ-రిక్షా తీసుకురాబోతోంది. భారతీయ రోడ్లపై ఆడి ఇ-రిక్షా (Audi e-Rikshaw) చక్కర్లు కొట్టబోతోంది.

Top Stories