కాని కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఫోన్ పోవడం.. ఎవరైనా దొంగిలించడం అనేది జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. బ్యాంక్ వివరాలతో పాటు.. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలను సేవ్ చేసుకుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)