వాలెంటైన్స్ వీక్‌లో మీరు మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సులభంగా వర్చువల్ గా సంబరాలు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఫేస్‌టైమ్, జూమ్, స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్ వంటి అనేక ఆప్షన్లు మీ కోసం ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)