1. వాట్సప్... ఎప్పుడూ వార్తల్లో ఉండే మొబైల్ అప్లికేషన్. కొత్తకొత్త ఫీచర్స్‌తోనే కాదు... కొత్తకొత్త వివాదాలు కూడా వాట్సప్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కొద్దిరోజుల క్రితం అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ వాట్సప్‌ను సౌదీ అరేబియా హ్యాక్ చేసిందన్న వార్తలు కలకలం రేపాయి. అదే నిజమైతే జెఫ్ బెజోస్ మాత్రమే కాదు... మీ అందరి వాట్సప్ రిస్కులో ఉన్నట్టే. (ప్రతీకాత్మక చిత్రం)
3. వాట్సప్ యాప్‌లోనే ఉండే ఈ సెట్టింగ్స్ గురించి చాలామందికి అవగాహన లేక వాడుకోరు. మీరు ఈ సెట్టింగ్స్ మార్చి మీ వాట్సప్‌ని సేఫ్‌గా ఉంచండి. మరి ఆ సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి. ముందుగా మీ ఫోన్లో వాట్సప్ యాప్ అప్డేట్ చేయండి. ఎందుకంటే ఏవైనా సెక్యూరిటీ సమస్యలు ఉంటే వాట్సప్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)