వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో అందరు ఇళ్లలో 24 గంటలూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడుస్తున్నాయి. దీంతో ప్రజలు చల్లదనాన్ని అనుభవిస్తున్నా.. కరెంట్ బిల్లు మాత్రం రెట్టింపు అయ్యిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2/ 7
అయితే, కొన్ని ట్రిక్స్ పాటిస్తే విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం.
3/ 7
సీలింగ్ ఫ్యాన్ ని ఉపయోగిస్తే దానిని ఎప్పటికప్పుడూ సర్వీస్ చేస్తూ ఉండండి. రెగ్యులేటర్ ను తప్పనిసరిగా ఉపయోగించండి. ఫ్యాన్‌లోని కండెన్సర్ మరియు బాల్ బేరింగ్ పాడైపోతే వెంటనే మార్పించండి.
4/ 7
భారతదేశంలోని చాలా ఇళ్లలో కూలర్లను ఉపయోగిస్తున్నారు. అయితే.. కూలర్ ఫ్యాన్‌లో ఆయిల్ గ్రీసింగ్ చాలా ముఖ్యం. ఇది చేయకపోతే ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది.
5/ 7
ఇంకా ఏసీ నడుపుతున్నప్పుడు ఫ్యాన్‌ను తప్పనిసరిగా ఆన్‌లో ఉంచండి. తద్వారా మీ గది త్వరగా చల్లబడుతుంది.
6/ 7
ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇంటి కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచాలని గుర్తుంచుకోండి.లేదంటే ఏసీ నుంచి చల్లటి గాలి బయటకు వెళ్లి ఇల్లు చల్లగా ఉండదు
7/ 7
ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇంటి కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచాలని గుర్తుంచుకోండి.లేదంటే ఏసీ నుంచి చల్లటి గాలి బయటకు వెళ్లి ఇల్లు చల్లగా ఉండదు