మీ ఛార్జర్ పాడైపోయినా లేదా సరిగ్గా పని చేయకపోయినా అధికారిక స్టోర్ నుండి మాత్రమే కొత్త ఛార్జర్‌ని కొనుగోలు చేయండి. లోకల్ ఛార్జర్ ఉపయోగిస్తే ల్యాప్‌టాప్ వేగం చాలా తక్కువగా ఉంటుంది. మీరు ల్యాప్‌టాప్ వేగాన్ని పెంచాలనుకుంటే, డూప్లికేట్ ఛార్జర్లకు దూరంగా ఉండండి.