Gmail Tips: మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్ మీకోసమే

Gmail Tips | మీరు మెయిల్స్ కోసం జీమెయిల్ వాడుతున్నారా? మీ జీమెయిల్ (Gmail) ఐడీకి కుప్పలుతెప్పలుగా ప్రమోషనల్ ఇమెయిల్స్ వస్తున్నాయా? ఇలాంటి మెయిల్స్ రాకుండా చేయడంతో పాటు, జీమెయిల్‌లో ఈ టిప్స్, ట్రిక్స్ ఫాలో అవండి.