WhatsApp: వాట్సప్​ డేటా ఇలా ట్రాన్స్‌ఫర్‌ చేయండి... గూగుల్‌ డ్రైవ్‌ అవసరం లేదు

WhatsApp Data Transfer | ఇటీవల నిర్వహించిన ఫెస్టివల్ సేల్‌లో మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా? మీ పాత స్మార్ట్‌ఫోన్ నుంచి కొత్త మొబైల్‌లోకి గూగుల్ డ్రైవ్ అవసరం లేకుండా వాట్సప్ డేటా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.