7. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ ఆధార్ కార్డుతో తీసుకున్న మొబైల్ నెంబర్ల వివరాలు ఉంటాయి. మీకు సంబంధంలేని ఫోన్ నెంబర్లు కనిపించినా, మీరు ప్రస్తుతం వాడని మొబైల్ నెంబర్స్ ఉన్నా రిపోర్ట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)