హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Gmail Tips: జీమెయిల్ ఎక్కడ లాగిన్ చేసినా సింపుల్‌గా ఇలా లాగౌట్ చేయండి

Gmail Tips: జీమెయిల్ ఎక్కడ లాగిన్ చేసినా సింపుల్‌గా ఇలా లాగౌట్ చేయండి

Gmail Tips | హడావుడిగా ఇంటర్నెట్ సెంటర్‌లోనో లేదా ఇతరుల కంప్యూటర్‌లో జీమెయిల్ లాగిన్ (Gmail Login) చేయడం, లాగౌట్ చేయడం మర్చిపోవడం లాంటి అనుభవాలు అందరికీ ఉంటాయి. ఇలా మర్చిపోయినప్పుడు జీమెయిల్‌ను మీరు ఎక్కడి నుంచైనా లాగౌట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Top Stories