PAN-Aadhaar: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సేఫ్‌గా దాచుకోండి ఇలా.. తెలుసుకోండి

మీ ఆధార్ కార్డు ఎక్కడుంది? పాన్ కార్డ్ సేఫ్‌గానే ఉందా? అవసరమైనప్పుడల్లా వాటిని మీ వెంట తీసుకెళ్తున్నారా? వాటిని ఆన్‌లైన్‌లో భద్రంగా దాచుకొని మీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగించొచ్చు. ఎలాగో తెలుసుకోండి.