Home » photogallery » technology »

FOLLOW THESE PRECAUTIONS TO PREVENT SMARTPHONE BATTERIES EXPLODE NS

Smartphone Blast: ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ స్మార్ట్ ఫోన్ పేలదు.. తప్పక తెలుసుకోండి

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్లకు(Smartphone Blast) సంబంధించి వార్తలు ఎక్కువగా వస్తుండడం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ స్మార్ట్ ఫోన్(Smartphone) పేలే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోండి.