Home » photogallery » technology »

FLY YOUR NAME AROUND THE MOON ON ARTEMIS I KNOW HOW TO REGISTER ON NASA WEBSITE SS

NASA: అంతరిక్షంలోకి మీ పేరును పంపండి ఇలా... ఇప్పటికే 20 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి

NASA | బాగా చదువుకొని ఆస్ట్రోనాట్ కావాలని, అంతరిక్షంలోకి వెళ్లాలని విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. ఈ కలలు నెరవేర్చుకునేది కొందరే. దీంతో అంతరిక్షంలోకి వెళ్లాలన్న కల కలగానే మిగిలిపోతుంది. అంతరిక్షంలోకి వెళ్లలేకపోయినా మీ పేర్లను అంతరిక్షంలోకి పంపొచ్చు. ఎలాగో తెలుసుకోండి.