ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ తో మరో సారి వినియోగదారులకు ఆఫర్ల పండగ అందిస్తోంది. ఈ సేల్ లో వాలెంటైన్స్ డే వరకు అంటే ఫిబ్రవరి 14 వరకు స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా 5G స్మార్ట్ఫోన్లపై అత్యుత్తమ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి మంచి స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకుంటనే ఈ సేల్ మీకు మంచి అవకాశంగా చెప్పొచ్చు.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి మంచి స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకుంటనే ఈ సేల్ మీకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. మీరు తక్కుబ బడ్జెట్లో 5G స్మార్ట్ఫోన్ను కొనాలనుకుంటే లేదా బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఈ సేల్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సేల్ లో సామ్ సంగ్ 5G స్మార్ట్ఫోన్ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy F42 5G Exchange Offer: Samsung Galaxy F42 5Gఫోన్ పై రూ. 15,500 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్ఫోన్ను మార్చుకుంటే, మీరు తగ్గింపును పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండడంతోపాటు మోడల్ లేటెస్ట్గా ఉంటే పూర్తి ఎక్సేంజ్ ఆఫర్ రూ.15,500 వర్తిస్తుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తే మీకు రూ.15,500 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీరు కేవలం రూ.499కే ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.