Flipkart: కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్... రెండు వారాల తరువాత స్మార్ట్‌ఫోన్లు రిటర్న్ చేసే ఆప్షన్

Flipkart Love it or Return it programme | భారత్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పెంచుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. రెండు వారాల పాటు ప్రీమియం డివైజ్‌ను ఉపయోగించిన తరువాత అది నచ్చకపోతే.. రిటర్న్ చేసే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.