Mi 4A Pro: రూ.19,999 విలువైన స్మార్ట్ టీవీ రూ.4,999 ధరకే కొనొచ్చు... ఆఫర్ ఇంకొన్ని గంటలే

Flipkart TV Days Sale | మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే అలర్ట్. ఫ్లిప్‌కార్ట్‌లో టీవీ డేస్ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై (Smart TV) డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్‌లో రూ.19,999 విలువైన ఎంఐ 4ఏ ప్రో (Mi 4A Pro) స్మార్ట్ టీవీని రూ.4,999 ధరకే కొనొచ్చు. ఎలాగో తెలుసుకోండి.