Home » photogallery » technology »

FLIPKART SUPER COOLING DAYS SALE WE CAN BUY THIS REFRIGERATOR OF 22 THOUSAND RUPEES FOR 6 THOUSAND RUPEES ONLY NS

Flipkart Super Cooling Days: ఫ్లిప్ కార్ట్ లో సూపర్ కూలింగ్ డేస్ సేల్.. రూ.6 వేలకే డబుల్ డోర్ ఫ్రిజ్.. ఆఫర్ వివరాలివే..

Refrigerator Offer: మీరు సమ్మర్ లో కొత్త రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. మీరు ఫ్లిప్ కార్ట్ లో చాలా తక్కువ ధరకు అంటే రూ.6 వేలకే రిఫ్రిజిరేటర్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.