Flipkart Smartphones Carnival Sale: ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. మరి కొన్ని గంటలే ఛాన్స్.. వివరాలివే

ఫ్లిప్ కార్ట్ కార్నివాల్ సేల్ (Smartphones Carnival sale) మరి కొన్ని గంటల్లో ముగియనుంది. ఈ సేల్ లో కింది స్మార్ట్ ఫోన్ల(Smart Phones)ను భారీ ఆఫర్ల (Offers on Smartphones) తో సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.