Mi 11 Lite: రూ.21,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.3,999 ధరకే... ఆఫర్ ఇంకొన్ని గంటలే

Mi 11 Lite | ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్స్ కార్నివాల్ (Flipkart Smartphones Carnival) సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.21,999 విలువైన ఎంఐ 11 లైట్ (Mi 11 Lite) స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,999 ధరకే కొనొచ్చు. ఎలాగో తెలుసుకోండి.