Poco M3 Pro 5G: పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.549 మాత్రమే... ఆఫర్ ఇంకొన్ని గంటలే

Poco M3 Pro 5G | ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్స్ కార్నివాల్ (Flipkart Smartphones Carnival) సేల్ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఈ సేల్‌లో రూ.14,499 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను (5G Smartphone) ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో (Exchange Offer) రూ.549 ధరకే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.