హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Realme X7 Max 5G: మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.18,000 వరకు డిస్కౌంట్... ఆఫర్ ఈ ఒక్క రోజే

Realme X7 Max 5G: మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.18,000 వరకు డిస్కౌంట్... ఆఫర్ ఈ ఒక్క రోజే

Realme X7 Max 5G | ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్స్ కార్నివాల్ సేల్ ఈరోజు ముగుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ (Exchange Offer) ఉన్నాయి. అంతేకాదు... రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ (Realme X7 Max 5G) స్మార్ట్‌ఫోన్ కొనడానికి మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.18,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Top Stories