1. బడ్జెట్ ఎక్కువైనా మంచి స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఎల్జీ వింగ్ స్మార్ట్ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ స్మార్ట్ఫోన్ ధరను ఏకంగా రూ.40,000 తగ్గించింది కంపెనీ. రిలీజ్ చేసినప్పుడు ఈ స్మార్ట్ఫోన్ ధర అయితే రూ.69,990 ఇప్పుడు రూ.29,999 ధరకే కొనొచ్చు. (image: LG)