Realme X7 5G: రూ.19,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.4,999 ధరకే... ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్

Realme X7 5G | ఎక్స్‌ఛేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ (Exchange Offer) కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్స్ కార్నివాల్ (Flipkart Smartphones Carnival) సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.19,999 విలువైన రియల్‌మీ ఎక్స్7 5జీ (Realme X7 5G) స్మార్ట్‌ఫోన్‌ను రూ.4,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు ఇవే.