Home » photogallery » technology »

FLIPKART SMARTPHONE OFFER GET UP TO RS 13250 EXCHANGE DISCOUNT FOR MOTO G42 SMARTPHONE ON FLIPKART SS

Exchange Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.13,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... అమొలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ

Exchange Offer | మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఓ స్మార్ట్‌ఫోన్‌పై రూ.13,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ మొబైల్‌లో అమొలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.