Home » photogallery » technology »

FLIPKART SMARTPHONE OFFER BUY OPPO K10 5G SMARTPHONE WITH HIGH DISCOUNT HERE OFFER DETAILS NS

OPPO 5G ఫోన్ పై Flipkartలో బంపరాఫర్.. రూ.4500 డిస్కౌంట్.. మీ పాత ఫోన్ ఇచ్చేస్తే రూ.999కే..

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా OPPO K10 5G ఫోన్ ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.