Flipkart Smartphone Carnival: ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఆఫర్ ఇంకొన్ని గంటలే

Flipkart Smartphone Carnival | ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపై రూ.1,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.