Flipkart Smart TV Offers: రూ.15,499కే 55 ఇంచుల స్మార్ట్ టీవీ.. ఆఫర్ మరికొన్ని గంటలే.. ఓ లుక్కేయండి
Flipkart Smart TV Offers: రూ.15,499కే 55 ఇంచుల స్మార్ట్ టీవీ.. ఆఫర్ మరికొన్ని గంటలే.. ఓ లుక్కేయండి
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం నిర్వహిస్తోన్న అప్లియెన్సెస్ బోనాంజా సేల్ లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్ ఈ నెల 21న.. అంటే మరికొన్ని గంటల్లో ముగియనుంది.
నేడు ప్రతీ ఒక్కరూ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. ఇంటిలోని పాత టీవీని పక్కకు పెట్టి మరీ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే ట్రెండ్ ప్రస్తుతం సాగుతోంది. (ఫొటో: https://www.flipkart.com/)
2/ 6
ఈ నేపథ్యంలో మీరు కూడా స్మార్ట్ టీవీని కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. మీకో బెస్ట్ ఆఫర్ల అందుబాటులో ఉంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం నిర్వహిస్తోన్న అప్లియెన్సెస్ బోనాంజా సేల్ లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంది. (ఫొటో: https://www.flipkart.com/)
3/ 6
Thomson OATHPRO Max 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TVపై భారీ తగ్గింపు ఉంది. ఈ టీవీ అసలు ధర రూ.54,999 కాగా.. 45% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. (ఫొటో: https://www.flipkart.com/)
4/ 6
అంటే ఎవరైనా.. రూ.25 వేల తగ్గింపుతో కేవలం రూ.29,999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం తగ్గింపు అంటే రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. (ఫొటో: https://www.flipkart.com/)
5/ 6
ఇంకా ఈ టీవీపై రూ.14,500 వరకు ఎక్సేంజ్ ఆఫర్ సైతం ఉంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తే రూ.15,499కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
6/ 6
మీ పాత టీవీని ఎక్సేంజ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ ను పొందొచ్చు. ఈ టీవీ Netflix|Prime Video|Disney+Hotstar|Youtube తదితర యాప్ లను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ టీవీ Ultra HD (4K) 3840 x 2160 రిజల్యూషన్ ను సపోర్ట్ చేస్తుంది. 40 W సౌండ్ అవుట్ పుట్ ను కలిగి ఉంటుంది. (ఫొటో: https://www.flipkart.com/)