Home » photogallery » technology »

FLIPKART SMART TV OFFER BUY RS 30000 MOTOROLA LED SMART ANDROID TV FOR RS 8999 ONLY HERE DETAILS NS

Flipkart Smart TV Offer: ఈ మోటరోలా స్మార్ట్ టీవీపై ఏకంగా 20 వేల తగ్గింపు.. 30 వేల టీవీ కేవలం 8,999కే.. ఆఫర్ వివరాలివే

ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.30 వేల విలువైన మోటరోలా స్మార్ట్ టీవీని కేవలం రూ.8999కే సొంతం చేసుకోవచ్చు. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.