Home » photogallery » technology »

FLIPKART SMART TV OFFER BUY BEST LED SMART TV FOR RS 999 ONLY HERE OFFER DETAILS NS

Smart TV Offer: మీ పాత టీవీని ఇచ్చి కొత్త ఎల్ఈడీ స్మార్ట్ టీవీని తీసుకెళ్లండి.. కేవలం రూ.999 చెల్లిస్తే చాలు..

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ఎల్ఈడీ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.999 చెల్లిస్తే చాలు స్మార్ట్ టీవీని సొంతం చేసుకునే అవకాశం కల్పించింది ఫ్లిప్ కార్ట్. ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.