హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్

Flipkart Shop From Home Days Sale | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ షాప్ ఫ్రమ్ హోమ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి ఈ సేల్ మొదలైంది. మిగతావారికి మే 27న సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.

Top Stories