ఇంకా ఈ ఫ్రిజ్ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. అంటే వడ్డీ లేకుండా ఈఎంఐలో ఈ ఫ్రిజ్ కొనొచ్చు. ఆరు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. అంటే నెలకు రూ. 1999 కట్టాలి. అదే మూడు నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 3997 చెల్లించాలి. కాగా ఈఎంఐ ఆప్షన్లు అనేవి క్రెడిట్ కార్డు ప్రాతిపదికన మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి. అలాగే టెన్యూర్‌పై ఆధారపడి ఈఎంఐ మొత్తం మారుతుంది. అందువల్ల ఎక్కువ టెన్యూర్ ఉన్న క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడం ఉత్తమం. లేదంటే ఆఫర్లు ఉన్న క్రెడిట్ కార్డును ఎంచుకోండి.