Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్... ఇంకొన్ని గంటలే ఛాన్స్

Flipkart Republic Day Sale | మరోసారి భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ మొదలైంది. జనవరి 22 వరకు ఈ సేల్ జరగనుంది. ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులపై అదనంగా 10% డిస్కౌంట్ పొందొచ్చు. మరి ఈ సేల్‌లో మంచి ఆఫర్స్ ఉన్న 15 స్మార్ట్‌ఫోన్లు ఏవో తెలుసుకోండి.