Home » photogallery » technology »

FLIPKART REPUBLIC DAY SALE BEST OFFERS ON THESE 15 SMARTPHONES SS

Flipkart Republic Day Sale: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్స్

Flipkart Republic Day Sale | ఫ్లిప్‌కార్ట్‌‌లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. జనవరి 22 వరకు సేల్ జరగనుంది. ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. షావోమీ, హానర్, ఏసుస్, రియల్‌మీ, సాంసంగ్, నోకియా స్మార్ట్‌ఫోన్ల డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తోంది. అంతేకాదు ఎస్‌బీఐ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 10 శాతం అదనంగా తగ్గింపు లభిస్తుంది. ఆకట్టుకునే ఆఫర్స్ ఉన్న 15 స్మార్ట్‌ఫోన్లు ఇవే...