Free Smartphone: ఫ్లిప్‌కార్ట్‌లో ఉచితంగా స్మార్ట్‌ఫోన్... ఆఫర్ రేపటి వరకే

Flipkart Phone For Free Offer | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్. ఫ్లిప్‌కార్ట్‌లో ఉచితంగా స్మార్ట్‌ఫోన్ పొందొచ్చు. 'ఫోన్ ఫర్ ఫ్రీ' (Phone For Free) పేరుతో ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ ఆఫర్ ఇంకో రోజు మాత్రమే ఉంటుంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.