ఇంకా మీరు Vu ప్రీమియం టీవీ 80 సెం.మీ (32 అంగుళాల) HD రెడీ LED స్మార్ట్ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ను కూడా అందుకోవచ్చు. మీ పాత స్మార్ట్ టీవీకి బదులుగా ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడం ద్వారా, మీరు 11 వేల రూపాయల వరకు ఎక్సేంజ్ ఆఫర్ అందుకోవచ్చు. మీ పాత టీవీ మోడల్, కండిషన్ పై మీకు లభించే ఎక్సేంజ్ ఆఫర్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే.. మీరు కేవలం రూ.499కే ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)