* ఐఫోన్11 : ఐఫోన్ 11 రూ.43,900 ధరతో లాంచ్ అయింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో రూ.40,999కు లభిస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 11పై రూ.17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం ఎక్స్చేంజ్ వ్యాల్యూ లభిస్తే.. ఐఫోన్ 11 ధర రూ.23,499కు తగ్గుతుంది.
ఫీచర్లు : ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో అందుబాటులో ఉంది. దీంట్లోని 12MP మెయిన్ కెమెరా సినిమాటిక్ మోడ్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 12 మోడల్స్‌లో కంటే ఐఫోన్ 13లో అధిక స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. లేటెస్ట్ ఏ15 బయానిక్ చిప్, ఐఓఎస్ 15తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. 5జీ నెట్వర్క్ కనెక్టివిటీ, 3,227 ఎంఏహెచ్ సామర్థ్యం బ్యాటరీ, 20W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.