అంతేకాకుండా ఈ టీవీలో మోషన్ సెన్సార్, ఇతర స్మార్ట్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. మూడు హెచ్డీఎంఐ పోర్టులు ఉంటాయి. ఇంకా రెండు యూఎస్బీ పోర్టులను గమనించొచ్చు. ఏఆర్ఎం కోర్టెక్స్ ఏ53 1.4 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ ఉంటుంది. అందుబాటు ధరలో మంచి టీవీ కొనాలని భావించే వారికి ఇది అదిరే ఆఫర్ అని చెప్పుకోవచ్చు. కేవలం ఈ టీవీ మీదనే కాకుండా ఇతర బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై కూడా ఆకర్షణీయ డీల్స్ ఉంటాయి.