ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లతో సమ్మర్లో చల్లదనాన్నినింపుతోంది. తాజాగా రిఫ్రిజిరేటర్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. మీరు బెస్ట్ రిఫ్రిజిరేటర్ కొనాలని ప్లాన్ చేస్తే ఈ ఆఫర్ పై ఓ లుక్కేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
SAMSUNG 189 L Direct Cool Single Door 5 Star Refrigeratorపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.24,999 కాగా.. 28 శాతం డిస్కౌంట్ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
దీంతో ఎవరైనా రూ.17,890కే ఈ రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేయవచ్చు. అంటే మీకు రూ.7,109 డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఇంకా మీ పాత రిఫ్రిజిరేటర్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.12 వేల తగ్గింపు లభిస్తుంది. మీ రిఫ్రిజిరేటర్ మోడల్, కండిషన్ పై మీకు లభించే ఎక్సేంజ్ ఆఫర్ మొత్తం ఆధారపడి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
మీ పాత ఫ్రిజ్ మోడల్ కొత్తది అయి.. కండిషన్ బాగుంటే మీకు పూర్తి 12 వేల తగ్గింపు లభిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ సామర్థ్యం 189 L, డిజిటల్ ఇన్వెర్టర్ కంప్రెసర్ ను ఈ రిఫ్రిజిరేటర్ కలిగి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6