రియల్మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మైక్రోఎస్డీ కార్డుతో స్టోరేజ్ 256జీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.