ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. గతంలో రూ.15,000గా ఉన్న Moto G31 ఆఫర్లో రూ.10,000కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో AMOLED డిస్ప్లే, 6GB వరకు RAM, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.