Flipkart Smart TV Offer: ఫ్లిప్‌కార్ట్ లో అదిరే ఆఫర్.. కేవలం రూ.6 వేలకే 40 ఇంచుల స్మార్ట్ టీవీ..

తక్కువ ధరకు బెస్ట్ స్మార్ట్ టీవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో శుభవార్త. ఫ్లిప్ కార్ట్ 40 అంగుళాల స్మార్ట్ టీవిని ఆఫర్ పై కేవలం రూ. 5999కే అందిస్తోంది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.