Mi 4A PRO 80 cm (32 inch) HD Ready LED Smart Android TV: ఈ టీవీపై సైతం భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.19,999. అయితే, ఫ్లిప్ కార్ట్ లో 15 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ టీవీని కేవలం రూ. 16,999కే కొనుగోలు చేయొచ్చు.