Moto E40 6.5-అంగుళాల మాక్స్ విజన్ HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Moto E40లో 4GB LPDDR4x RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ Unisoc T700 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌కు సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ సహాయంతో ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకు పెంచవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)