Flipkart moto Days Sale: ఫ్లిప్కార్ట్ లో మోటో డేస్ సేల్.. ఈ మోడల్స్ పై ఏకంగా రూ.6 వేల డైరెక్ట్ డిస్కౌంట్.. ఓ లుక్కేయండి
Flipkart moto Days Sale: ఫ్లిప్కార్ట్ లో మోటో డేస్ సేల్.. ఈ మోడల్స్ పై ఏకంగా రూ.6 వేల డైరెక్ట్ డిస్కౌంట్.. ఓ లుక్కేయండి
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో భారీ ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా MOTOROLA g52 స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ కామర్స్ దిగ్గజం నిత్యం వివిధ ఆఫర్లతో వినియోగదారులకు సర్ ఫ్రైజ్ ఇస్తూనే ఉంది. తాజాగా Moto Days Sale ను ప్రకటించింది ప్లిప్ కార్ట్. ఈ నెల 1న ప్రారంభమైన ఈ సేల్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో వివిధ మోటో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆపర్లు ఉన్నాయి. (ఫొటో: https://www.flipkart.com/)
2/ 6
ముఖ్యంగా moto g52 స్మార్ట్ ఫోన్ పై బిగ్గెస్ట్ ఆఫర్ ను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఈ ఫోన్ పై రూ.5 వేలకు పైగా భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. MOTOROLA g52 (Metallic White, 128 GB) (6 GB RAM) ఫోన్ అసలు ధర రూ.19,999. (ఫొటో: https://www.flipkart.com/)
3/ 6
కాగా.. 30 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా రూ.6 వేల తగ్గింపుతో రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం అదనంగా తగ్గింపు అందుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
4/ 6
ఇంకా ఈ ఫోన్ పై రూ.13,300 భారీ ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ మీకు వర్తిస్తే రూ.699కే స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
5/ 6
ఈ ఫోన్ కు సంబంధించి 4GB+64 GB వేరియంట్ విషయానికి వస్తే.. అసలు ధర రూ.12,999 కాగా.. 27 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా రూ.5 వేల తగ్గింపుతో రూ.12,999కే సొంంతం చేసుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
6/ 6
ఇంకా ఈ ఫోన్ ను యాక్సిస్ బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇంకా రూ.12 వేల ఎక్సేంజ్ ఆఫర్ సైతం ఈ ఫోన్ పై అందుబాటులో ఉంది. (ఫొటో: https://www.flipkart.com/)