ఈ సేల్ లో Samsung, Apple, Xiaomi, Oppo తదితర స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది Flipkart. ఈ సేల్ లో SAMSUNG Galaxy F22 స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. 4 జీబీ ర్యామ్+64జీబీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ వాస్తవ ధర రూ.14,999 కాగా.. 13 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)