Motorola One Vision: ఇటీవల రిలీజైన మోటోరోలా వన్ విజన్ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.17,999. ఎక్స్ఛేంజ్లో రూ.2,000 అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.
Vivo Z1 Pro: వివో జెడ్1 ప్రో 4జీబీ+64జీబీ అసలు ధర రూ.14,990. ఆన్లైన్ పేమెంట్ చేస్తే రూ.1,000 తగ్గింపు పొందొచ్చు.
Redmi 6: రెడ్మీ 6 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+64జీబీ వేరియంట్ ధర మొన్నటి వరకు రూ.8,499 ఉండగా ఆఫర్లో రూ.6,999 ధరకే పొందొచ్చు.
Honor 8C: హానర్ 8సీ 4జీబీ+32జీబీ వేరియంట్ ధర గతంలో రూ.8,999 కాగా సేల్‌లో రూ.7,999 ధరకే పొందొచ్చు.
Realme 2 Pro: రియల్మీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా భారీ డిస్కౌంట్‌పై లభిస్తోంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర గతంలో రూ.10,990 ఉండగా ఆఫర్లో రూ.8,999 ధరకే కొనొచ్చు.
Samsung Galaxy A Series: సాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లోని స్మార్ట్ఫోన్లపై రూ.3,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.
వీటితో పాటు చాలా స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనేవారికి 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.