Home » photogallery » technology »

FLIPKART MONTH END MOBILES FEST SALE BEGINS GET RS 5000 DISCOUNT ON REALME 9 PRO PLUS SMARTPHONE SS

Realme 9 Pro+: భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న రియల్‌మీ 9 ప్రో ప్లస్... ఆఫర్ వివరాలివే

Realme 9 Pro+ | రియల్‌మీ 9 సిరీస్‌లో (Realme 9 Series) కొద్ది రోజుల క్రితం రియల్‌మీ 9 ప్రో, రియల్‌మీ 9 ప్రో+ మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో రియల్‌మీ 9 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌పై తొలిసారి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.