ఈ Flipkart Vivo T1 5G (6 GB) విడుదల ధర రూ. 20,999. అయితే ఈ ఫోన్ పై ప్రస్తుతం 19% తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో ఎవరైనా ఈ ఫోన్ ను కేవలం రూ. 16,990కే సొంతం చేసుకోవచ్చు. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ. వెయ్యి రూపాయల తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ను రూ. 15,990కే అందుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ యొక్క ఈ డీల్‌లో, మీకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందించబడింది, మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా Vivo T1 5Gని కొనుగోలు చేయడం ద్వారా రూ. 13,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందినట్లయితే, Vivo T1 5G ధర రూ. 15,990 నుండి కేవలం రూ. 2,990కు తగ్గుతుంది.